జీవితమే అనుభూతుల విందు!

జీవితమే అనుభూతుల విందు! -శృంగవరపు రచన క థల ప్రయోజనం లోతైన అర్ధాల్లో ఏదైనా కావచ్చు కానీ జీవితంలో సంతోషమో లేదా దుఃఖమో ఏమున్నా సరే , మనకే తెలియని మనకు సంతోషాన్ని కలిగిస్తూ కొంత నవ్వును ముఖం మీద జమయ్యేలా చేసే కథలకు లోతైన విశ్లేషణలు అవసరం లేదు ఎందుకంటే అవి గొప్ప అనుభూతుల భాండాగారాలు కనుక! జీవితంలో మధుర స్మృతుల గురించి , కొన్ని అంశాలను తలచుకోగానే హాస్యం , సంతోషం ...