ఆలోచనలే విజయానికి మూలం
ప్రఖ్యాత
వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఎర్ల్ నైటింగేల్ తన 'ది స్ట్రేంజెస్ట్
సీక్రెట్ లో ఆరు పదాలతో కూడిన ఒక ఆంగ్ల వాక్యాన్ని విజయానికి కీలక సూత్రంగా
పేర్కొన్నాడు. ఆ ఆరు పదాలే వైఫల్యానికి కూడా కార ణంగా పరిణమిస్తాయి. ఆ ఆంగ్ల
వాక్యం ఏమిటంటే-
We become what we think about (మనమెవరమన్నది మన ఆలోచ నలే నిర్ణయిస్తాయి)
జీవిత పయనం ఆలోచనతోనే మొదలవు తుంది, దానితోనే
సాగుతుంది, అంతిమంగా అలోచనతోనే ముగుస్తుంది. ఆ ఆలోచననే
సక్రమమైన ఆయుధంగా మలచుకొంటే విజయ సోపానం అవుతుంది. దీనికి ఉదాహరణే లీవైస్రాస్ (Levi
Strauss) ఉదంతం.
19వ
శతాబ్దం మధ్యలో అమెరికాకు బంగారం పిచ్చి పట్టుకుంది. బంగా రాన్ని అక్కడ
కనుక్కున్నారని, ఎవరైనా వేగంగా ఐశ్వర్యవంతులవచ్చన్న పుకార్లు
వ్యాపించటంతో కొన్ని వేల మంది తమ పనులు వదిలేసి కాలిఫోర్నియాకి వచ్చేసారు. అయితే
అనేకమంది ధనవంతులు అవలేకపోయారు, దివాలా తీశారు. ఎక్కడినుంచి
వచ్చారో అక్కడికి తిరిగి వెళ్లిపోవలసి వచ్చింది.
కాగా..
విజేతలయినవాళ్లు కొందరున్నారు. వాళ్లలో ఒకరు లీవై స్ట్రాస్. తన పద్దెనిమిదో ఏట
అతను తన తల్లీ, అక్కా చెల్లెళ్లతో జర్మనీ నుంచి అమెరికాకు వలస వచ్చారు.
అయితే అతన్ని ఐశ్వర్యవంతుడిని చేసింది బంగారం కాదు... అతని ఆలోచన.
కాలిఫోర్నియాలోని
వ్యాపార విజృంభణ గురించి స్ట్రాస్ న్యూయార్క్ లో నివసిస్తున్న ప్పుడు విన్నాడు. అతనికి
బంగారాన్ని అన్వే షించాలన్న ఆశ లేదు. దానికి బదులు, బంగారం ఆకర్షణకు
లోనై దానిని అన్వేషిస్తూ అంత దూరం వచ్చి కాలిఫోర్నియా చేరుకున్న ఎన్నో వేల మంది
జనానికి ఉపయోగకరమైన ఉత్పత్తులను అమ్మాలని అతను ఆశిం చాడు. జర్మనీలో ఉన్నప్పుడు
అమెరికాకు వలన వచ్చాక జీవనోపాధికోసం అన్ని రకాల వస్తువులనూ ఇంటింటికి తిరిగి అమే
సేల్స్ మాన్ వృత్తి అతనిది.
ఒకనాడు అతనికి
ఇబ్బంది ఎదురైంది. అతను కొందరికి క్యాన్వాస్ గుడ్డ అమ్మాడు, దాని
నాణ్యత బాగా లేదని కస్టమర్లు అత నికి ఫిర్యాదు చేశారు. తమ డబ్బు తమకి వెనక్కి
ఇచ్చేయమని వాళ్లు అడిగారు. ఎందు కంటే వాళ్లకి చెప్పినట్లు, ఆ
గుడ్డ వాటర్ ప్రూఫ్ కాదు. వాళ్లకి వావను చేయడానికి స్ట్రాస్ దగ్గర డబ్బు లేదు.
అతను వాళ్లలో బ్రౌజర్లు తయారుచేసి ఇస్తానని, బయట షావుల్లో
వాళ్లు కొనేవాటికన్నా బాగా మన్ను తాయని అన్నాడు. మగాళ్లంతా ఒప్పుకు న్నారు. తరువాత
జరిగింది అందరికీ తెలిసిందే!
బంగారం గనుల్లో
పని చేసేవారికి ఆరుగుదలను తట్టుకునే గట్టి బ్రౌజర్లు అవసరమా తాయని స్ట్రాస్
త్వరలోనే గ్రహించాడు. ఒక్కొక్కటి ఆరు డాలర్లు చొప్పున అతను మొదటి జతలు అమ్మాక, అతని
బ్రౌజర్లు హాట్ కే అమ్ముడవడం మొదలైంది. త్వరలోనే అతని కుటుంబం తమ బ్రౌజర్ల కున్న
గిరాకీకి తట్టుకోలేకపోయింది. ఆ బ్రౌజర్స్ ఎంత అద్భుతమైన విజయం సాధించాయంటే,
స్ట్రాస్ కేవలం వాటి తయా కే ఒక ఫ్యాక్టరీ నిర్మించాలన్న నిర్ణయం
తీసుకున్నాడు. మొదటి సంవత్సరంలోనే 5800 జతలు ఉత్పత్తి
చేశాడు. ఒక సంవ త్సరం తర్వాత అది 20,000కు పెరిగింది. వాటి
మొత్తం విలువ సుమారు 1,50,000
ఇకనేం!? త్వరలోనే
దానికి పోటీ ఎదు రైంది. దానిని కాపీ చేయడానికి ప్రయత్నిం చారు. అలా తన ప్రొడక్ట్సు
దొంగతనంగా కాపీ చేసిన పలువురి పైన స్ట్రాస్ కోర్టుకెళ్లాడు, కేసులు
జయించాడు. కొత్త రకం బ్రౌజర్లకు అతని కంపెనే మార్కెట్ లీడర్ గా నిలబు డింది.
దానిని అతను 'జీన్స్ ' అని పిలవసాగాడు.
ఒక గ్లోబల్ కార్పొరేషన్‌గా
ఎదిగిన జీన్స్ ' గురించి అందరికి తెలిసిందే! మనిషి తయారు చేసిన ప్రతీదీ,
ఎవరో ఒకరి తలలో ఒక ఆలోచనతో మొదలైందే. ఆలోచ నలే విజయానికి మూలం. వాణిజ్యవేత్తలకి
మాత్రమే కాదు, ఆందరికీను..
ఆధునాతన చరిత్రలో
మహత్తర విజయం సాధించిన కార్యనిర్వహణాధికారుల్లో ఒకరైన జాక్ వెల్ష్, జనరల్
ఎలక్ట్రిక్ (22)లో సీఈఓ, అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా
దానిలో పని చేస్తున్నవారి సంఖ్య 300,000.
ఎక్కడైతే కొత్త
ఆలోచనలు నిరంతరంగా అభివృద్ధి చెందుతుంటాయో, అటువంటి సంస్కృతిని
సృష్టించడం తన ప్రధాన బాధ్యత అని అతను భావించాడు. ప్రతి ఏటా జనవరి ప్రారంభంలో,
500 మంది జీ మేనేజర్లు రెండు రోజుల సమావేశానికి ఒక చోట చేరుతుంటారు.
కంపెనీలో వివిధ శ్రేణులకి చెందిన వక్తలు గత 12 నెలలుగా తాము
ఆఫర్ ఇచ్చాడు. ఆ మిగిలిన గుడ్డతో వాళ్లకి సాధించిన పురోగతి గురించి పది నిమిషాలు
ఉపన్యసిస్తారు. “విసుగు పుట్టించే చాంతాడు ఉపన్యాసాలు కావు, యాత్రా
వర్ణనలు కావు, కేవలం గొప్ప ఆలోచనలని పంచుకోవడమే".
ఆత్యుత్తమమైన ఆలోచనలు చేసే అత్యుత్తమ మైన వ్యక్తుల్ని కొనియాడడం కోసం ఆ సమావేశం
ఏర్పాటు చేస్తారు.
మార్చిలో ఆ గ్లోబల్
కార్పొరేషన్‌కి చెందిన 35 మంది ప్రముఖ ఎగ్జిక్యూటిన్లు కలుస్తారు.
వాళ్లలో ప్రతి ఒక్కరూ ఒక కొత్త ఆలోచనతో, ఇతర శాఖలు
అనుసరించదగ్గ ఆలోచనలతో రావాలి. 20 మంది ఎమ్ పిపి లతో వెళ్తే
కొత్త ఆలోచనల్ని ప్రవేశపెట్టే ఒక కార్పొరేట్ బృందాన్ని కూడా ఆవిష్కరించాడు. వాళ్లు
చేయవల్సిందల్లా ఆలోచనలని ఆభివృద్ధి చేయటం, ఆలోచనలని
పంచుకోవటాన్ని సమర్థించటం. ఆంతే! ఆలోచనల్ని వేగంగా విస్తరింపజేసే సంస్కృతిని
వెల్స్ ప్రవేశపెట్టాడు.
సమాజంలో ఏ
వ్యక్తి అయినా తను పని చేసే రంగంలో ఎన్ని ఆలోచనలని అందించి సహాయపడితే, ఆ
వ్యక్తి పదోన్నతి పొందే ఆవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. అది ఆలా ఉన్నప్పటికీ,
ప్రతీ సంస్థ- ఇతరుల ఆలోచనలని అమలు పరిచి, ఆ
ప్రక్రియని కొనసాగించే ఉద్యోగులనే కోరుకుంటుంది. కానీ ఇటువంటి ఉద్యోగులు
ముఖ్యమైనప్పు టికీ, వాళ్లు ఎంతో అరుదుగా చాలా ఉన్నత
స్థానాలకు బాగా నిర్వహింవబడుతున్న ఒక సంస్థలో పదోన్నతి పొందుతుంటారు. - కొత్త
మార్కెట్ అవకాశాలని గుర్తించడం, కొత్త ఉత్పాదనలని సృష్టించడం
అప్పటికే ఉన్న ఉత్పాదనలని వినియోగారుల ఆంక్ష లకు అనుగుణంగా మలచటం, సంస్థ అందించే వరిష్కారాలు, సేవలని సముచిత రీతిలో
ఎలా అందించాలి? అనే ఆలోచనలని ఆభివృద్ధి చేయడం లాంటివి ఏ
సంస్థకైనా ఎంతో ముఖ్యమైనవి. ఈ ప్రక్రియలకి అధి కంగా తమ సహాయ సహకారాలని అందం చటం
ద్వారా, తమను తాము "ఆలోచనా శీలుర స్థానంలో ఉంచుకొనటం
ద్వారా ప్రతి వ్యక్తి తన వృత్తి జీవితంలో బంగారు బాటను వేసుకోగలడు.
ఆలోచనే ఆయుధం.. నిజమే!
ఆలోచనలు పైనకు పది.. కానీ ఆలోచన
లను ఆచరణలో పెట్టే వ్యక్తి వెల కట్టలేని వాడు-డెక్స్టర్ యోగర్
*
* *

Comments
Post a Comment