పురస్కారాలు

తెలంగాణ రత్న 
        రచయిత్రి, అనువాదకురాలు, వ్యక్తిత్వ వికాస శిక్షకురాలు, ఆంగ్ల శిక్షకురాలు అయిన శ్రీమతి రచనశ్రీదత్త (శృంగవరపు రచన) గారికి అర్పిత ఫౌండేషన్ తెలంగాణ రత్న పురస్కారం ప్రకటించింది. అలాగే ట్యూటర్స్ ప్రైడ్ సంస్థ లేడీ లెజెండ్ పురస్కారంతో సత్కరించింది. అలాగే స్థానికంగా ఎన్నో సన్మానాలు, పురస్కారాలు  కూడా అందుకున్నారు. 
















Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ