ఆరంభంతో ప్రారంభం!
మీ సమస్య.... మీరు ప్రస్తుతం వున్నచోటుకీ మీరు
చేరాలనుకుంటున్న డ్యాలకి మధ్య వారధిని నిర్మించడం.- ఆర్ట్ నైటింగేల్
మీరు ఏదో ఒక దూర ప్రాంతానికి
వెళ్లాలని అనుకుంటున్నట్టు ఊహించుకోండి. ముందుగా మీరేం చేస్తారు? మీరు
వెళ్లవల సిన ప్రదేశాన్ని నిర్ణయిస్తారు.. ఒక రోడ్ మ్యాప్ తీసుకుని, అక్కడికి చేరుకోవడానికి సరైన దారిని తెలుసుకుంటారు. ప్రతిరోజూ
బయలుదేరేముందు మ్యాప్ లో మీరు ఇప్పు డున్న ప్రదేశాన్ని కొన్ని గంటల తర్వాత "
మీరు చేరవలసిన ప్రదేశాన్ని గుర్తు పెట్టుకుంటారు. చాలావరకు జీవితం కూడా అంతే!
మీ
విలువలు,
స్వప్నం, లక్ష్యం, ఉద్దేశం,
గమ్యాలని మీరు ఒకసారి నిర్ణయించుకున్నాక, మీ
తరువాతి మెట్టు అరంభించిన పరిస్థితులని విశ్లేషణ చేసుకోవడమే!
నాయకత్వానికి ఉండవలసిన ప్రధాన
లక్షణం 'వాస్తవికత సిద్ధాంతం' అని జనరల్ ఎలక్ట్రిక్ సంస్థకు
సీయీఓగా వ్యవహరించి జాక్వెలొ ఒకసారి అన్నారు. ఆది ప్రపంచం ఎలా వుందో అలా దాని నిజ
రూపాన్ని చూడగల శక్తి అని, అంతేకాని మీరు కోరు కుంటున్న
ప్రపంచాన్ని చూడటం కాదని, ఆయన దానిని నిర్వచించారు. ఒక
లక్ష్యాన్ని లేదా ఒక సమస్యను చర్చించే ప్రతీ సమా వేశాన్ని ఆయన ఒక ప్రశ్నతో
ప్రారంభించే వారు "వాస్తవిక పరిస్థితులు ఏమిటి?"
ఈ గుణాన్ని పీటర్ డ్రకర్ 'మేధా సంబంధిత నిజాయితీ' అని పిలుస్తాడు. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే ముందు లేదా ఒక నిర్ణయం తీసుకునే ముందు వాస్తవాలను యధాతథంగా పరిగణనలోకి తీసుకో వడమే దీని లక్షణం. తన ఆత్మను యధాతధంగా ఆవిష్కరించగల వ్యక్తి మొట్టమొదటి గుణం తనతో పూర్తి నిజాయితీతోనూ నిష్పక్షపాతంగా వ్యవహరించడం అని ఆబ్రహం మాస్లో రాశాడు. ఉత్తమంగా ఉండదల్చు కుంటే, నిజంగా సాధ్యమయేదానికి సాధించదలచుకుంటే, ప్రారంభించదలచుకున్న ప్రస్థాన బిందువుపట్ల కఠోరమైన నిజాయితీతో ఉండాలి.
మంచి నుండి మహత్తరం దాకా (Good to Great), అనే బెస్ట్ సెల్లర్ పుస్తకం రాసిన ఇమ్ కొలిన్స్, మిమ్మల్ని
ముందుకు పోకుండా ఆపే అడ్డంకులని గుర్తించి, తొల
గించాలనుకుంటే, మీ గురించీ, మీ
బిజినెస్ గురించి "మిమ్మల్ని మీరు కఠినమైన ప్రశ్నలు" అడిగేందుకు
అంగీకరించాలి. మీ లక్ష్యాల దిశగా ప్రయాణం ప్రారంభించే ముందు మిమ్మల్ని మీరు
అడగవలసిన ఆ కఠినమైన ప్రశ్నలు ఎలా ఉంటాయి?ఏదైనా కంపెనీకి నేను
ప్యూహరచన చేసి ప్రణాళికలు వేసేటప్పుడు, మేం సమా వేశాన్ని
నాలుగు ప్రశ్నలతోప్రారంభిస్తాం.
మొదటిది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మొదలు
పెట్ట వలసిన స్థానం గురించి స్పష్ట మైన అవగాహన కోసం, కంపెనీలోని
ప్రతి విభాగం నుంచి వివరాలు, సమాచారం పోగుచేస్తాం. ముఖ్యంగా
అమ్మణాలు, మార్కెట్ పరిస్థితి, లాభాల
గురించి.
రెండోది: భవిష్యత్తులో ఎక్కడ ఉంటే
అన్నిటికన్నా బావుంటుంది? అని ప్రశ్నించు కోవాలి. భవిష్యత్తు
ఆదర్శకంగా ఉండేందుకు ఆ దిశగా మనం అభ్యాసం చేస్తాం.రాబోయే కొన్నేల్లలో మనం కంపెనీనే
మనకి కావలసి నట్టు మలచుకోగలం... అని ఊహించు కుంటాం. అన్ని రకాలుగానూ మనం విజు
యాన్ని సాధించగలిగితే, కంపెనీ రూపం ఎలా ఉండబోతోందని మనం
చక్కటి చిత్రాన్ని ఊహించుకోగలం.
మూడో ప్రశ్న: ఈ రోజు మనం ఉన్నచోటికి
ఎలాచేరుకున్నాం ? మనం చేసిన సరైన పని ఏమిటి? మనం భిన్నంగా ఏం చేస్తాం? ఇంతవరకూ మనం సాధించిన అతి
పెద్ద విజు యాలు ఏవి? అవి ఎలా సాధ్యమయ్యాయి? మనం ఎక్కడ వైఫల్యాన్ని చవి చూశాం, దానికి కారణాలేవి?
చార్జీ శాంతాయన చెప్పి నట్టు- "గతాన్ని గుర్తుంచుకోలేనివాళ్లు,
దాన్ని మళ్లీ మరోసారి చేసి దురదృష్టాన్ని కొనితెచ్చుకుంటారు.
నాలుగో ప్రశ్నజవాబు ఎప్పుడూ
"ఇప్పుడు మనం ఉన్నచోటు నుంచి వెళ్లాలనుకునే చోటుకి చేరుకునేందుకు మనమేం
చెయ్యాలి?
మన ఆనుభవాల ఆధారంగా, మనం ఏ పని ఎక్కవ చెయ్యాలి?
ఏది తక్కువ చెయ్యాలి? ఈ రోజు చెయ్యని ఏ పనిని
మనం చెయ్యటం ప్రారంభించాలి? ఏ పని చెయ్యటం పూర్తిగా మానెయ్యాలి?
అనేవే!
మనం
మొదటి మూడు ప్రశ్నలకీ, సరైన సమాధానాలు చెప్పినట్టయితే,
వ్యూహంతో నిర్మించే ప్రణాళిక, లేక బ్లూ ప్రింట్
సులు వుగా తయారవుతుంది. కానీ మనం ఎక్కడు న్నామో, అక్కడికెలా
చేరుకున్నామో తెలియ కపోతే, ప్రణాళిక వెయ్యటం అంత సులువుగా
సాధ్యం కాదు.
'సవ్యంగా మొదలు పెట్టిన పని
సగం పూర్తయినట్టే" నని ఒక పాత నానుడి ఉంది. డాక్టర్లు “సరైన రోగ నిర్ధారణ సగం
చికిత్సకి సమానం" అని అంటారు. లక్ష్యాన్ని సాధించే ప్రయాణం ప్రారంభించే ముందు,
వాస్తవ వరిస్థితిని, నిజాయితీగా, తాపీగా అంచనా వేసుకోవటం వల్ల, కొన్ని నెలలు, ఒక్కోసారి కొన్నేళ్లు కలిసివస్తాయి. లక్ష్యాలని పునర్మూల్యాంకనం చేసుకోమనీ,
అత్యున్నతమైన స్థాయిలో విశ్లేషించుకోమనీ, పరిజ్ఞానాన్ని
పెంచుకోమనీ.. అవి ఒత్తిడి చేస్తాయి. ఒక్కసారి ప్రయాణం మొదలు పెట్టాక, అవి ప్రయాణాన్ని నాటకీయంగా మెరుగుపరిచి, వేగాన్ని పెంచుతాయి.
ఇవాళ మీరెక్కడున్నారో, అక్కడి
నుంచి మీరు చేరదలచుకున్న లక్ష్యాన్ని చేరడం కోసం మీరు కేటాయించిన సమయం సరైన దేనా?
మీ లక్షం సాధ్య మైనదేనా? మీ లక్ష్యం
అసాధ్యమైనదయినప్పుడు, మీరు పూర్తిగా నిజాయితీతో
వ్యవహరించండి. మీ లెక్కలను, మీ భవిష్యత్తు ఊహలు, అంచనాలను సరిదిద్దుకోండి.
*
* *

Comments
Post a Comment