నేటి సౌదామిని విత్ రచనశ్రీదత్త

6 ఏళ్ళుగా జూనియర్ ఆర్టిస్టుగా ఉంటూ కార్డు ఉండి అవకాశాలు లేక స్లమ్ ఏరియాలో చెత్త పక్కన గుడిసె వేసుకుని కొడుకుతో బతుకుతున్న జూనియర్ ఆర్టిస్టు ఉమావతి అంతరంగం.... కార్డులు ఉన్నా రిచ్ డ్రెస్సింగ్ ,తమకు నచ్చిన వాళ్ళు ఉంటేనే తీసుకుంటారా? మంచినీళ్ళు,వాడుకోవడానికి నీళ్ళు కూడా లేని స్లమ్ ఏరియాలో బ్రతుకుతున్న దీనుల గాథ.... కార్డులు ఉన్న ఆర్టిస్టుల పేమెంట్స్ మిస్ అయితే రానట్టేనా? సినీ ఆర్టిస్టుల కోసం వస్తున్న దాతల విరాళాల జవాబుదారీతనం ఏది? వినండి 'నేటి సౌదామిని విత్ రచనశ్రీదత్త'లో జూనియర్ ఆర్టిస్ట్ ఉమావతిగారితో 'రేడియో ఆవిర్భవ'లో..,

Comments

Popular posts from this blog

రహస్యపు జీవితం

మనిషిలో తాత్వికత

మరణ శిక్షలు లేని కలల లోకం!