నిర్దిష్ట లక్ష్యమే విజయానికి మార్గం
నిర్దిష్ట
లక్ష్యమే విజయనికి మార్గం
“దృఢ నిశ్చయంతో కావాలని,
ఆనవసరంగా తొందరపడకుండా ముందుకెళ్లే వ్యక్తికి ఏ మార్గము కూడా చాలా
పొడవుగా ఉందని అనిపించదు; ఓర్పుతో వాటికోసం తనను తాను సిద్ధం
చేసుకునే మనిషికి ఎటువంటి సత్కారాలు ఎక్కువ కాలం దూరంగా ఉండలేవు.”
-జీన్ డి లా బ్రూయర్.
మనం పూర్తిగా ఉపయోగించుకోకుండా వదిలేయటానికి అలవాటుపడ్డ, అద్భుతమైన
మానసిక శక్తులు మనలో ఉంటాయి. పద్ధతి ప్రకారం మన జీవితానికి కొన్ని లక్ష్యాలని
ఏర్పరచుకోవటం, వాటిని సాధించేందుకు వివరంగా ప్రణాళికలని
రూపొందించటం వల్ల ఒక విజయాన్ని సాధించేందుకు ఎన్నో ఏళ్ళ కష్టపడకుండా ఉండగలుగుతారు.
లక్ష్యాన్ని ఎంచుకోవటం వల్ల మిగతా ఎంతో మందికన్నా మన ఆలోచనా శక్తిని విస్తృతంగా
ఉపయోగించుకునే వెసులుబాటు మనకు లభిస్తుంది.
చైతన్యవంతమైన మనను జీవితానికి హెడ్ ఆఫీసు"
(ముఖ్య కార్యాలయం, చుట్టు పక్కల ఉండే వాతావరణంలోని
సమాచారాన్ని నిర్వహించతం దాని పాత్ర ఆ
సమాచారాన్ని అది గుర్తించి, విశ్లేషించి, మిగతా సమాచారంతో పోల్చి చూడు కుంటుంది. ఆ తర్వాత ఏం చెయ్యాలో
నిర్ణయించుకుంటుంది.
మనం లక్ష్యాలని ఎంచుకుని వాటి వైపుకి కదలటం ప్రారంభించినప్పుడు, మన
పురోగ మరాన్ని అంతూ వేసేందుకు మనకు పేరు. సగా కొన్ని ప్రమాణాలు, లేదా కొలమానాలు తయారుచేసుకోవటం చాలా అవసరం. వీటి సాయంతో మనం గంట గంటకి
ప్రతిరోజూ మన పురోగమనాన్ని అండనా వేసుకోవలసి ఉంటుంది. ఆ కొందూరాలు ఎంత స్పష్టం గా,
నిర్దుష్టంగా ఉంటే, మన లక్ష్యాన్ని అంత సూటిగా
సరైన సమయానికి చేరుకోవటు సర్ద్యామవ్వుతుంది
మన లక్ష్యాన్ని సాధించేందుకు మనంచేసే
అత్యున్నతమైన పని తీరుకి అవసర మైన మూడు ముఖ్యమైన అంశాలు నిబద్ధత, పూర్తి
చెయ్యటం, ముగించటం.
ఒక లక్ష్యాన్ని ఎందుకుని దాన్ని సాధించి దీని దృఢంగా నిశ్చయించుకోవటం, అన్ని
సాకులని పక్కన పెట్టడం మొదట చేయాచ్చింది. ఏం జరిగినా తాము తీసుకున్న ఆస్పష్టమైన,
నిస్సందేహమైన నిర్ణయాలు తీసుకునేవారే గొప్పవాళ్లుగా పేరు గడిస్తారు.
పూర్తి చెయ్యటం అనేది అత్యున్నతంగా పని
చేసేందుకు అవసరమైన రెండో అంశం. పనిని 95 శాతం చెయ్యటంలోనూ. 100 కాతం చెయ్యటంలోనూ
బ్రహ్మాండమైన తేడా ఉంది. నిజానికి ఎవరైనా చాలా శ్రమపడి90 శాతం వర్య, 95
శాతం వరకు పని చెయ్యటం చాలా మామూటుగాతరువాత వేగం తరచివరిదలో పని పూర్తి
చెయ్యడానికి బద్ధకించి ఆలస్యం చేస్తారు. ఈ ప్రలోభానికి లొంగిపోకుండా ఎదురు
తిరగాలి. మన మీద మనమే ఒత్తిడి తెచ్చుకుంటూ, క్రమశిక్షణ
పాటిస్తూ, సహ జంగా ఏర్పడే ఈ వైఖరిని అడ్డుకుని చేసి పూర్తి
చేసేందుకు తోసుకెళ్లాలి.
మనం ఏ పనినైనా ముగించగానే మన మెదడు కొద్దిగా
ఎండోర్ఫిన్స్ నొప్పిని తగ్గించే పదార్థం) విడుదల చేస్తుంది.. ప్రకృతిసిద్ధంగా
తయారయ్యే ఈ మత్తుమందు హాయిగానూ, గొప్పగాను ఉన్నాననే భావాన్ని మనకు
కలిగిస్తుంది. మనం ప్రశాంతుగానూ, ఆనందంగానూ ఉంటారు. అది మన
సృజనాత్మకతని మెరుగుపరచి, మన వ్యక్తిత్వాన్ని, తీర్చిదిద్దుతుంది. అదే ప్రకృతి ప్రసాదించిన "అద్భుతమైన ఔషధం.”
మనం ముగించిన పని ఎంత ఎక్కువ ముఖ్యమైనదైతే, అంత
ఎక్కువ మోతాదులో మన మెదడు ఎండోర్ఫిన్స్ ను విడుదల చేస్తుంది. ఇది చాలావరకు
ఫలితాలను సాధించినందుకు బహుమతి దొరకటం లాంటిదే. కాలం గడిచేది. ఈ
"ఎండోల్ఫన్ఉదృతం" వల్ల కలిగే సుఖంగా ఉన్నాడు భావన మనకు సానుకూలమైన
వ్యసనంగా మారిపోతుంది.
ఒక చిన్న పని చేసినప్పటికీ, అది
ముగియగానే మనం సంతోషంగా ఉంటారు. అదే ఒక పెద్ద పని చేసి ముగిస్తే, మరింత సంతోషంగా ఉండగలుగుతాం. ఒక పెద్ద పనిని చేసే క్రమంలో మనం ఎన్నో
మెట్లు ఒక్కొక్కటిగా ఎక్కుతాం, దశల వారీగా దాన్ని ముగిస్తాం.
అలా ఒక్కో దళం సాధించగానే మనలో ఎండోర్ఫిన్స్ | ఉర్భతంగా
వెలువడుతాయి. మనం నిలకడగా ఒక ముఖ్యమైన కార్యాన్ని ముగించేందుకు పని
చేస్తున్నప్పుడు మనలో సంతోషం, ఉత్సాహంతో ఉరకలు వెయ్యటం అనే
భావాలు కొనసాగుతాయి.
నిబద్ధత, పూర్తి చెయ్యటం తరువాత
"సమాప్తం చెయ్యటం” ఒక “వలయం కొసలు కలవకుండా ఉండడానికి”, కలిపి దాన్ని "సమాప్తం చెయ్యటానికి ఉన్న తేడా ఇదే. మనం సంతోషంగానూ,
పరిస్థితులు మన అదుపులో ఉన్నట్టుగానూ అనుభూతి చెందా లంటే, మన వ్యక్తిగతమైన లేదా వృత్తిపర మైన జీవితంలో ఒక విషయాన్ని సమస్తం చెయ్యటం
చాలా అవసరం
సమాప్తం చెయ్యకపోయినట్టయితే అనం పూర్తి
వ్యాపారం,
లేదా ఏదైనా కార్యం... ఒత్తిడినీ, అసంతృప్తినీ,
చివరికి మినీ కూడా కలిగించటానికి ఒక పెద్ద కారణం అవుతుంది. అది మన
శారీరక శనీ.. మానసిక శక్తిని పెద్దెత్తున హరించి వేస్తుంది.
కొలతకి లొంగేది పూర్తి చేయబడుతుంది."
అన్నది. సామెత. మరో సామెత కూడా ఉంది. "మీరు దాన్ని కొలవలేకపోయినట్టు యితే, దాన్ని
నిర్వహించలేరు.
మన లక్ష్యాలకి నిర్వచమైన కొలమానాలను
ఏర్పరచుకునే సామర్థ్యం, కల్పితమైన రికార్డు అని నమోదు చేసుకుంటూ,
మన కార్యకర త్యాన్ని ప్రతిరోజు గమనిస్తూ ఉంటే, మనం అనుకున్న నిర్ణీత సమయానికి లేదా కంగా ముందు కూడా మనం మన లక్ష్యాలని
చేరుకోగలుగుతారు
"విజయం సాధించటానికి ప్రతి
ఒక్కరి లోనూ ఒక గుణం తప్పక ఉండాలి. అదే నిర్దిష్టమైన లక్ష్యం. తనకు కావాలన్నది
తెలుసుకోవాలి. దానిని పొందాలన్న తన మైన కోరిక ఉండాలి.” - నెపోలియన్ హిల్

Comments
Post a Comment