Public Relations
Three Techniques of Successful Communication
శృంగవరపు రచన(రచనశ్రీదత్త) కాలమిస్ట్ ,కథా రచయిత్రి , వ్యక్తిత్వ వికాస నిపుణురాలు,ఆంగ్లశిక్షకురాలు, అనువాదకురాలు, పుస్తక-సినీ సమీక్షకురాలు. ఆవిర్భవ సాహిత్య సంస్థలో భాగమైన ఆవిర్భవ తెలుగు పక్ష పత్రికకు ఆమె ఎడిటర్ ఇన్ చీఫ్ గా వ్యవహరించారు. ఆంగ్లం నేర్చుకోవడం ఎలా, వ్యక్తిత్వ వికాసం మరియు సినీ సమీక్షల గురించి ఆవిడ దాదాపు 70 వీడియోలు వరకు చేశారు. ప్రస్తుతం spotify లో 'Rachana-The Book Critic' షో నిర్వహిస్తున్నారు.
Comments
Post a Comment