Posts

జీవితమే అనుభూతుల విందు!

Image
                                   జీవితమే అనుభూతుల విందు!                                                                                 -శృంగవరపు రచన                                              క థల ప్రయోజనం లోతైన  అర్ధాల్లో ఏదైనా కావచ్చు కానీ జీవితంలో సంతోషమో లేదా దుఃఖమో ఏమున్నా సరే , మనకే తెలియని మనకు సంతోషాన్ని కలిగిస్తూ కొంత నవ్వును ముఖం మీద జమయ్యేలా చేసే కథలకు లోతైన విశ్లేషణలు అవసరం లేదు ఎందుకంటే అవి గొప్ప అనుభూతుల భాండాగారాలు కనుక! జీవితంలో మధుర స్మృతుల గురించి , కొన్ని అంశాలను తలచుకోగానే హాస్యం , సంతోషం ...

ముస్లిం జీవితం-భిన్న సామాజిక, వ్యక్తిగత కోణాలు!

Image
  ముస్లిం జీవితం-భిన్న సామాజిక , వ్యక్తిగత కోణాలు!          -శృంగవరపు రచన                                            ఈ ప్రపంచంలో మైనార్టీలుగా జీవించడం వాస్తవానికి నిరంతరం అభద్రతను కలిగిస్తూనే ఉంటుంది. ప్రజాస్వామ్య , మత సామరస్య దేశంగా చెప్పుకుంటున్న భారతదేశంలో గుజరాత్ లో 1992 డిసెంబర్ 6 న జరిగిన మారణకాండ , గోద్రా అల్లర్లో బలైన జీవితాలు ఈ దేశంలో ముస్లిం జీవితాల్లో ఉన్న దుఃఖాన్ని , వారి జీవించే హక్కు , గౌరవించబడే హక్కు హరించబడుతున్న విధానాన్ని స్పష్టం చేస్తూనే , ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తూ ఉంది. గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో పైన జరిగిన సామూహిక అత్యాచారంలో శిక్ష పడిన నిందితులను ఈ సంవత్సరం స్వాతంత్రదినోత్సవం నాడు విడుదల చేయడం , ఈ తీర్పుకి వ్యతిరేకంగా పిటిషన్ ఫైల్ చేసిన బిల్కిస్ భానో పిటిషన్ ను కోర్టు కొట్టేయ్యడం కూడా   మతం పేరిట జరిగే మారణకాండల పట్ల బాధితులకు ఇంకా భయాన్ని , అభద్రతను పెంచుతూనే ఉన్నాయ...

ఫతేపూర్ సిక్రీ మాయాజాలం

Image
    ఫతేపూర్ సిక్రీ మాయాజాలం                             -శృంగవరపు రచన                                                                     భారత దేశ చరిత్రలో అధికారం కోసం ఎన్నో యుద్ధాలు, అంతర్గత కలహాలు ప్రజాస్వామ్య ఆవరణ ఏర్పడేవరకు తలెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మొఘలుల కాలంలో అక్బర్, జహంగీర్, షాజహాన్ కాలంలో ఉన్న రాజకీయ, రాజ్య కుటుంబ యుద్ధ వాతావరణాన్ని భారతీయ రచయితల్లో బెంగాలుకు చెందిన ధీరేంద్రనాథ్ పాల్ గారు ‘మొగలాయి దర్బారు’ నవలలో చిత్రించారు. దీనిని తెలుగులోకి మొసలికంటి సంజీవరావు గారు అనువదించారు.ఈ  నవలను నేటి కాలం పాఠకులకు వ్యవహరిక బాషలోకి నేతి సూర్యనారాయణ శర్మ గారు అందుబాటులోకి తెచ్చారు.భారతీయ ఆంగ్ల రచయిత్రి ఇందు సుందర్శన్ గారు తాజ్ మహల్ ట్రయాలజీ రాశారు. అందులో నూర్జహాన్, ముంతాజ్ ,జహనారా కేంద్రంగా రాశారు. కానీ ‘మొగలా...

మరణ శిక్షలు లేని కలల లోకం!

Image
                                                    మరణ శిక్షలు లేని కలల లోకం!                                                                                 -శృంగవరపు రచన                                                ప్రతి రచయిత ఎంత నాటకీయంగా రాసినా తాను చెప్పదలచుకున్న అంశానికి ఆ నాటకీయత బలాన్ని చేకూర్చేలా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. రాయడంలో విభిన్నత , కాలానికి తగ్గట్టు కథనాన్ని , శైలిని మార్చుకుంటూ , చెప్పాలనుకున్న అంశాన్ని పాఠకులకు అర్ధమయ్యేలా సులభం...

కథ మరచిన రచయిత!

Image
                                                        కథ మరచిన రచయిత!                                                                                        -శృంగవరపు రచన                                                            చరిత్రలో అమరులైన వీరులందరి గురించి కాకపోయినా ప్రధాన పాత్ర పోషించిన వారి గురించి అయినా నేడు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి విప్లవ పోరాటంలో వడ్డే ఓబన్న గారి పాత్ర కూడా ప్రముఖమైనదే...

చరిత్ర మరువకూడని వీరుడు!

Image
                                                          చరిత్ర మరువకూడని వీరుడు!                                                                           -శృంగవరపు రచన                                                            చరిత్రలో ప్రజలకు తెలియని వీరులు ఎందరో ఉన...

అమెరికాలో సగటు భారతీయుడు!

Image
                                                అమెరికాలో సగటు భారతీయుడు!                                                                                  -శృంగవరపు రచన                                                 కొం దరు రచయితలు పాఠకులకు అవగాహన లేని అంశాల పట్ల అవగాహన కల్పించడానికి, వారి మనసుల్లో ఉన్న భావాల గమనం సరైనదో కాదో తేల్చుకోలేని సమయంలో అదే దారిలో పయనిస్తున్న మనుషుల మనసులను స్పష్టం చేసే రచనలు చేస్తారు. ఈ రకం సాహిత్యం మనిషి తన లోపలి మనిషికి చూడగలిగేలా చేస్తుంది. ఇటువంటి కోవకు చెందిన రచయిత డాక్టర్ అక్కినపల్లి సుబ్బారావు గారు. అమెరికాలో న...