ఆహ్వానం లేని అతిథి

చదువరి ఆహ్వానం లేని అతిథి -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) చౌ న్సీ జి.పార్కర్ రాసిన ‘ ద విజిటర్ ‘ నవలలో ఈ ప్రపంచంలోని ప్రతి జీవి తన జీవితంలో అల్లకల్లోలం సృష్టించబడితే దానికి ఎలా స్పందిస్తుంది , ఎంత జాగ్రత్తగా ఉంటుంది అన్న విషయం స్పష్టం అవుతుంది. మాట్లాడలేని , తన మనసులో ఉన్న ఏ విషయాన్ని మనుషుల లోకంలో జీవించే పరిస్థితులు ఉన్నా , వారితో ఏ విషయం పంచుకోలేని జీవులు పక్షులు , జంతువులు.కొన్ని జంతువులను , పక్షులను మనిషి తన ఇష్టానుసారం పెంపుడు జంతువులుగా పెంచుకుంటాడు. వాటికి మనిషి నుండి ఎటువంటి ఆపద వాటిల్లదు. మనిషి వాటిని ప్రేమిస్తాడు , పెంచుకుంటాడు.కానీ త...