మరణ శిక్షలు లేని కలల లోకం!
మరణ శిక్షలు లేని కలల లోకం! -శృంగవరపు రచన ప్రతి రచయిత ఎంత నాటకీయంగా రాసినా తాను చెప్పదలచుకున్న అంశానికి ఆ నాటకీయత బలాన్ని చేకూర్చేలా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. రాయడంలో విభిన్నత , కాలానికి తగ్గట్టు కథనాన్ని , శైలిని మార్చుకుంటూ , చెప్పాలనుకున్న అంశాన్ని పాఠకులకు అర్ధమయ్యేలా సులభం...